Indian pacer Jasprit Bumrah achieved another feat in the ongoing ICC World Cup 2019.The 25-year-old has now bowled the most number of maiden overs in the tournament. Bumrah took his tally of maiden overs to nine after no run was scored in his first over on New Zealand in World Cup semi-final match
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#JaspritBumrah
#maidenovers
#teamindia
భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా బుమ్రా రికార్డు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మిచెల్ స్టార్క్ (26), ముస్తాఫిజుర్ రెహమాన్ (20), లుకీ ఫెర్గుసన్ (17), జస్ప్రీత్ బుమ్రా (17), మొహ్మద్ అమిర్ (17)ల హవా కొనసాగుతోంది. స్టార్క్, బుమ్రా, ఫెర్గుసన్ లీగ్ దశలో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో తమ తమ జట్లను సెమీస్ చేర్చడంతో కీలక పాత్ర పోషించారు.